Ravi Teja: 'మాస్ జాతర' రిలీజ్ వాయిదా ...అధికారిక ప్రకటన కోసం ఎదురు చూపు 3 d ago

featured-image

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న వరుస చిత్రాలలో 'మాస్ జాతర' ఒకటి. ఈ సినిమా మే 9న థియేటర్ లోకి రానున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ కొన్ని కారణాల చేత మూవీ విడుదల ఆగిపోయినట్లు గతకొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత నాగవంశీ జూలైలో విడుదలపై సూచనలు చేశారు. ఈ మార్పుతో అభిమానులు నిరుత్సాహపడుతున్నారు, కానీ అధికారిక ప్రకటన కోసం ఎదురు చూడాలి.

Related News

  

Copyright © 2025 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD